IPL 2021: Australian Players Adam Zampa And Kane Richardson Of RCB And Andrew Tye Of Rajasthan Royals, Pull Out Of Tournament
#AndrewTye
#India
#CricketAustralia
#Australia
#Bcci
#Ipl2021
#Adamzampa
#DavidWarner
#Maxwell
#SteveSmith
#Ashwin
ఓవైపు కరోనా వైరస్‌తో దేశం ఉక్కిరిబిక్కిరవుతుంటే మరోవైపు ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు, ప్రభుత్వాలు, కంపెనీలు వేల కోట్ల రూపాయాలను ఎలా ఖర్చుపెడుతున్నాయని రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ టై ప్రశ్నించాడు. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరక్క ప్రజల ఇబ్బందిపడుతున్న విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగించడం సమంజసం కాదన్నాడు.